Month Of Madhu Trailer: నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మంత్ ఆఫ్ మధు. కృషివ్ ప్రొడక్షన్స్ పై యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.