మనం నిత్యం వాడే కూరగాయాలలో ఒకటి టమోటా.. ఇటీవల 200 పైగా పలికిన సంగతి తెలిసిందే..మన దేశంలో సుమారు 0.81 మిలియన్ హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు..సుమారు 20.57 మిలియన్ మెట్రిక్ టన్నుల టమాటా మన దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేస్తున్న కూరగాయలలో బంగాళదుంప మరియు ఉల్లిగడ్డల తర్వాత స్