వడ దెబ్బతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత... తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు.. ఈ సమీక్షలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.
పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు దేశంలో అమ్మాయిల పెళ్లిళ్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నవయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, నగదు కొరత ఉన్న పాకిస్తానీ తల్లిదండ్రులు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలను వివాహం కోసం వ్యాపారం చేస్తున్నారు.
The Health Benefits of Eating Corn During Monsoon Season: ప్రస్తుతం వర్షాకాలం సమయంలో బాగా అందుబాటులో దొరికే వాటిలో చాలామంది ప్రజలు మొక్కజొన్నతో సహా వివిధ రకాల రుచికరమైన ఆహారాలను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంటారు. కార్న్ అని కూడా పిలువబడే ఈ మొక్కజొన్న, ప్రపంచవ్యాప్తంగా అనేక ఆహారాలలో ప్రధానమైనది. అంతేకాదు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వర్షాకాలంలో మీ ఆహారంలో మొక్కజొన్నను చేర్చడం వల్ల మీ ఆరోగ్యానికి ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో అనేక కారణాలను…
Pregnant Ladies In monsoon season: గర్భం అనేది ఏ మహిళకైనా సంతోషకరమైన సమయం. అయితే వర్షాకాలం గర్భిణీ స్త్రీలకు అనేక సవాళ్లను అందిస్తుంది. ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, జలుబు, దగ్గు వంటి అనేక వ్యాధులు వస్తాయి. గర్భధారణ సమయంలో వర్షపు రోజులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం., అలాగే మరింత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మీరు, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొని ప్రభావవంతమైన చిట్కాలను అనుసరించండి. అవేంటో ఒకసారి చూద్దాం. Rajanna…
వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.
Heavy Rain in Bengaluru, Many Roads Flooded, Cars Damaged: బెంగళూర్ నగరం వరసగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గత నెల కురిసిన వర్షాల కారణంగా చాలా ఏరియాలు నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం బెంగళూర్ నగరంలో భారీ వర్షం కురిసింది. బెల్లందూర్ బెల్లందూరు ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు…