భారత వాతావరణ శాఖ మహారాష్ట్ర రైతులకు శుభవార్త అందించింది. మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే ఐదు రోజుల పాటు మహారాష్ట్రలో వర్ష సూచనను భారత వాతావరణ విభాగం (IMD) విడుదల చేసింది.
Joshimath: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న జోషిమఠ్, భూమిలో పగుళ్లు వచ్చి భూమి కుంగిపోతున్న ఘటన కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదే జోషిమత్ మరోసారి చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు జోషిమఠ్‌లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను మరింత పెంచాయి.