Monkey Beer Viral Video: ఇటీవలి కాలంలో కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మనుషులపై దాడులు చేయడం, తినుబండారాలను లాక్కోవడం, స్మార్ట్ ఫోన్‌లను ఎత్తుకెళ్లడం, మనుషులతో సరదాగా ఆడుకోవడంకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు కోతులు చేసిన విచిత్రమైన పని చూసి.. అందరూ అవాక్కవుతున్నారు. ఓ కోతి డస్ట్ బిన్ నుండి బీర్ బాటిల్‌ను తీసి.. అందులోని ఆల్కహాల్ చుక్కలను గటగటా…