ఈ నెల 15వ తేదీ ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ ద్వితీయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2008లో మోనికాను ప్రేమ వివాహం చేసుకున్న ఇమ్మాన్ గత యేడాది డిసెంబర్ లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే తాజాగా చేసుకున్నది పెద్దలు కుదిర్చిన వివాహమని చెబుతూ, ఆ విషయమై తన మనసులోని భావాలను ఇమ్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ స్వర్గీయ ఉబల్డ్, చంద్ర ఉబల్డ్ కుమార్తె అమలీతో తన…
ఈ ఏడాది మరో సౌత్ సెలెబ్రిటీ కపుల్ విడాకులతో అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ టాలీవుడ్ లో చై, సామ్ విడాకుల విషయం గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నడి ఇమ్మాన్ తాజాగా తన భార్యతో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాదాపు 13 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత తన…