ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ప్రముఖ వెబ్ సిరీస్ “మనీ హీస్ట్ సీజన్ 5” వాల్యూమ్ 2 గురించి ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “మనీ హీస్ట్” అభిమానులు కొత్త సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలకు మాత్రం విడుదలకు ముందే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కంటే ముందే ఓ పైరసీ సైట్ ద్వారా లీక్…
‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్ కానుంది. ఆపై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా…