Home
Monday Astrology
Monday Astrology News
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
Monday Astrology August 17 2026: కన్యా రాశి వారు చాకచక్యంతో సంక్లిష్టమైన ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు డబ్బు రాకతో సంపద పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి కవచ పారాయణం చేయడం మంచిది. మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. నేడు… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
Monday Horoscope August 3 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 3) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి నేడు పండగే!
Daily Horoscope Today July 27 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 27) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ భక్తి టీవీలో ఆధ్యాత్మిక వేత్త శ్రీ… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Monday Astrological Predictions: గ్రహాల గమనం, వాటి స్థితులు మన దైనందిన జీవితంలోని విజయాలు, ఆటంకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 13) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఏ రాశుల వారు జాగ్రత్తలు వహించాలో, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ (Bhakthi… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు, జాగ్రత్త సుమీ!
Today Astrology June 15 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఆత్మీయులు, ఇతరుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కుంభ రాశి… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
12 Zodiac Signs Predictions on June 8 2026: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి?.. ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎవరికి అదృష్టం కలిసిరాబోతోంది?.. ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి.… -
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. నేడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. కింది వీడియోలో పూర్తి సమాచారం ఉంటుంది. మేష రాశి: ఈ రాశి వారు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాలయంలో అర్చన చేయించుకోవడం వల్ల శుభం కలుగుతుంది. వృషభ రాశి: వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు… -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!
మేష రాశి వారికి వివాహాది శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. కుటీర పరిశ్రమల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. భక్తితో చేసే పనులన్నీ సఫలమవుతాయి. ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం శుభకరం. వృషభ రాశి వారికి వాణిజ్య పరంగా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అందరినీ కలుపుకుంటూ కీలక పనులు పూర్తి చేస్తారు. పరమేశ్వరుడిని శుద్ధ జలంతో అభిషేకించడం మంచిది. మిధున రాశి వారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. కళాకారులకు… -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. శుభకార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ములు. జగన్నాథ అష్టకంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపగోయపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి. అధికారులతో సమావేశం అవుతుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివ మానస పూజను చేసుకోవడం మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!