Home
Monday Astrology
Monday Astrology News
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. శుభకార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ములు. జగన్నాథ అష్టకంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపగోయపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి. అధికారులతో సమావేశం అవుతుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివ మానస పూజను చేసుకోవడం మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!
మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారిక విషయాలు మందకోడిగా జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని రకాల ప్రారంభోత్సవాలు అవరోధాలతో ఇబ్బందులు పడుతుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. రుద్ర కవచంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
తుల రాశి వారు వివిధ రూపాల్లో శుభకార్య్రక్రమ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు మేలును కలగజేసే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. కుటుంబ పరమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. చాలా శుభవార్తలు అందుతాయి. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది సాధిస్తారు!
కుంభ రాశి వారికి నేడు కలిసిరానుంది. అనుకున్న పనులు పూర్తిచేసుకుంటారు. మనోసౌఖ్యం ఉంటుంది. అధికారికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యతిరేకతలపైన విజయాలు సాధించుకుంటారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీలక్ష్మి నృసింహ స్వామి వారు. స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
Daily Horoscope Sunday Aries Should Be Careful With Money -
Daily Horoscope: కార్తీక సోమవారం వేళ.. ఆ రాశి వారికి డబ్బేడబ్బు!
కార్తీక సోమవారం వేళ వృషభ రాశి వారికి నేడు అన్నీ కలిసిరానున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన లాభాలు కలిసి వస్తాయి. సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు ఆనందాన్ని ఇస్తుంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి పరమేశ్వరులు. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ‘భక్తి టీవీ’ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ… -
Today Horoscope: ఆ రాశి వారికి నేడు అన్నీ అనుకూలమే.. పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశి వారికి నేడు అన్నీ కలిసిరానున్నాయి. ఈరోజు చేసే ప్రతి పని మీకు కలిసివస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఆర్ధిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ శాంకరి అమ్మవారు. ఈరోజు సరస్వతి అమ్మవారి స్తోత్రంను పారాయణం చేస్తే మంచింది. 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ…
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!