మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలోకి పెద్ద అడుగులు వేస్తున్నారు. రవితేజ వారసులుగా సినిమాల్లోకి రాకుండా, తెర వెనుక ముఖ్యమైన బాధ్యతలు చేపడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా..రవితేజ కుమారుడు మహధాన్, యువ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహధాన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా…