Home
Mohanlal Drishyam 3
Mohanlal Drishyam 3 News
-
Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ . జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి రెండు భాగాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజై సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3‘ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 21న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన… -
Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్… -
Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్కు ‘దృశ్యం3’ థియేట్రికల్ రైట్స్
Drishyam 3 Rights: దృశ్యం సినిమా ప్రాంఛైజీలకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ జీతూ జోసెఫ్ – మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతోంది. ఈ ‘దృశ్యం3’ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే మలయాళంలో ఈ సినిమా చిత్రీకరణ… -
Drishyam 3: ‘ మోహన్లాల్ ‘దృశ్యం 3’ అభిమానులకు.. గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు జీతూ
‘దృశ్యం’ సిరీస్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ మాత్రమే కాకుండా, థ్రిల్లింగ్ స్టోరీటెల్లింగ్ వల్ల ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగిస్తూ మూడో భాగం ‘దృశ్యం 3’ సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ షేర్ చేశారు. Also Read : Shah… -
Drishyam 3: ‘దృశ్యం 3’ పై అధికారికంగా ప్రకటన..
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన అవ్వగా, ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈ…
తాజావార్తలు
-
Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
-
Gully Cricket: చిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
-
Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!