Home
Movie Trailers
Drishyam3 Telugu Version Is Also Releasing On 21st May The Theatrical Trailer Is Out Now
Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ . జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి రెండు భాగాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజై సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3‘ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 21న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
మొదటి రెండు భాగాలలో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం జార్జికుట్టి చేసిన తెలివైన ఎత్తుగడలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ‘దృశ్యం 3’ ట్రైలర్ చూస్తుంటే గతం మళ్ళీ అతడిని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. “పోలీసులు మరియు సొసైటీలో ఉన్న కొందరికి ఈ కేసులో అసలు నిజం ఏంటో తెలుసు” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై ఎమోషన్ ను క్యారీ చేస్తూ సస్పెన్స్ ను మైంటైన్ చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. కొత్త రహస్యాలు, జార్జికుట్టి తెలివితేటలు మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ట్రైలర్ చాలా బాగుంది. గతంలో ‘దృశ్యం’ మొదటి రెండు భాగాలు తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి. అయితే ఈసారి ‘దృశ్యం 3’ నేరుగా డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. మోహన్ లాల్ స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పిన దృశ్యం 3 హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!