మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన మలైకొట్టై వాలిబన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్‍గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయింది.ఈ మూవీని జానీ, మేరీ క్రియేటివ్ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్, సరేగామా మరియు ఆమెన్ మూవీ మొనాస్ట్ర
Mohanlal delivers a solid hit with Neru: మన తెలుగు హీరో ప్రభాస్ సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో కూడా హిట్ కొట్టినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎట్టకేలకు ‘నెరు’తో ఒక బ్లాక్ బస్టర్ మూవీని ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ�