దక్షిణ భారత చిత్రసీమలో స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా సూపర్‌స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మధ్య , స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అది కూడా ఈ ఇద్దరు 50 ఏళ్లుగా ఈ గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మోహన్‌బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఇద్దరు ఎదురుకున్న కష్టాలను కూడా ఆయన పంచుకున్నారు. Also Read : Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో రాశీఖన్నా కన్ఫర్మ్..! ‘శ్లోక’గా ఫస్ట్ లుక్ రిలీజ్..!…
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు…