కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా అ విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్ట