Mohammed Shami Record in ICC ODI World Cup: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ ఆడుతున్న షమీ (5/54) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షమీ…