Mohammed Shami’s ball on head gesture is for India Bowling Coach: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ 2023లో చెలరేగుతున్న విషయం తెలిసిందే. బుల్లెట్ బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లో ఏకంగా 14 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండడం విశేషం. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి.. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్స్ పడగొట్టిన భారత బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డు…