మోగా జిల్లాలో తన భర్త తనకు మత్తుమందు ఇచ్చి వ్యభిచారంలోకి దింపాడని ఒక మహిళ ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనకు హెరాయిన్ అలవాటు చేసి వ్యభిచార వృత్తిలోకి దింపాడని తెలిపింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి… అరెస్ట్ చేశారు. Read Also:Man Kills Mother: దారుణం.. రూ.3 లక్షల కోసం.. కన్న తల్లినే.. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన…