ప్రధానమంత్రి మోడీ నేడు, రేపు గుజరాత్‌లో పర్యటించనున్నారు. స్వరాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్‌లో రూ.77,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ప్రధాని గుజరాత్ కు వస్తుండటంతో భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది బిజెపి. మోడీ దాహోద్‌లోని లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. Also Read:Tragedy : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో విషాదం.. అత్తగారి ఇంటికి వెళ్తూ…