ఈ రోజుల్లో అసలు ఫోన్ లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెగవాడేస్తున్నారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్.. సెల్‌ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్.. మరి స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియక పోవచ్చు. మీకు తెలియకపోతే ఈ స్టోరీ మీకోమే..
మీరు మీ తల దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోతే, ఈ వార్త మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. అవును, ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే బ్లూ-లైట్ , ప్రమాదకరమైన రేడియేషన్ సైలెంట్ కిల్లర్స్‌గా పనిచేస్తాయి. అనారోగ్యం యొక్క ఏవైనా లక్షణాలు కనిపించకముందే మీరు ప్రమాదకరమైన పరిస్థితిని చేరుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది. ఇది నిద్రలేమి,…
Alert: సాధారణంగా చాలామందికి మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనుక కరెన్సీ నోట్లు దాచి పెడుతుంటారు. అవే కాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే .... అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి.