Home
Mm Keeravani
Mm Keeravani News
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
Prithviraj Sukumaran: భారతీయ సినీ చరిత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. జక్కన్న సెట్లోకి అడుగుపెట్టి ప్రాజెక్ట్ ఒప్పుకున్న ఏ నటుడైనా.. సినిమా పూర్తయ్యే వరకు బయట మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే సాహసం కూడా చేయలేరు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సైతం రాజమౌళి సినిమా కోసం ఏళ్లకే ఏళ్లు లాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న… -
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠా్త్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుందా? భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్కే రూ.320 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్… -
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
Varanasi: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘వారణాసి’లో మహేశ్ బాబుపై ఓ భారీ… -
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వారణాసి సినిమాకు లెజెండరీ… -
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
మహేష్ బాబు వారణాసి సినిమా కోసం రాజమౌళి నాలుగేళ్ళు తీసుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈ సినిమా విషయంలో ఎందుకో కానీ జక్కన్న తెలుగు మీడియాను లైట్ తీసుకున్నాడు. రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ 2022 మార్చ్… -
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతి సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ వరల్డ్ విజయాల తర్వాత ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వినియోగిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ తర్వాత జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారనే… -
MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. ‘వారణాసి’ రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
MM Keeravani: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్పై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా… -
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య విస్మయం 'బాహుబలి'. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. 'బాహుబలి: ది బిగినింగ్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి 2: ది కన్క్లూజన్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ సీక్వెల్ విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా, అప్పట్లో అది సృష్టించిన రికార్డులను అధిగమించడం ఇప్పటికీ ఎవరికీ… -
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి అత్యంత అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొద్దిరోజులుగా అంటార్కిటికాలోని మైనస్ డిగ్రీల చలిలో, ఎవరూ ఊహించని లొకేషన్లలో రాజమౌళి అండ్ టీమ్ షూటింగ్ చేస్తున్నారు, భారతీయ సినిమా చరిత్రలో అంటార్కిటికాలో షూట్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మహేష్ బాబు (రుద్ర)కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. ఈ షార్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే… -
Varanasi :దేవర సెట్స్లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!
ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఒకటి. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, Also Read : Kayadu Lohar: సాయి అభ్యంకర్ ఫోన్ కాల్ కారణంగా..రెండు రోజులు నిద్ర…
తాజావార్తలు
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
-
India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
-
GTA 5 to GTA 6: GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్లో వచ్చిన మార్పులపై పీఎం మోడీ పోస్ట్!
-
Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. ‘ఏవోటీ’తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
-
Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!