MLC Kavitha: ప్రియాంక గాంధీ ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతి పెద్ద జోక్ అని ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. మోతీలాల్ నెహ్రూ కొడుకు, జవహర్ లాల్ కూతురు, ఇందిర గాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ కూతురు ఇది కాదా కుటుంబ పాలనా? అని గుర్తు చేశారు.