Jeevan Reddy: పీవీ నర్సింహా రావు కాంగ్రెస్ వాదీ.. నిన్న హరీష్ రావు ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా వుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం గా, పీఎం గా పనిచేశారు పీవీ అన్నారు. ఏ పదవీ చేపట్టిన ఆ పదవీకి వన్నెతెచ్చారనిత తెలిపారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్ లో చేపట్టాలని కుటుంబ సభ్యులే కోరారని అన్నారు. అన్ని