నేరేడుచర్ల పట్టణంలో మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మన నేరేడుచర్ల పట్టణంలో సుమారు వంద సంవత్సరాల నుండి నేరేడుచర్ల పరిసర గ్రామ ప్రజలకు నీడనిచ్చి ఎంతోమంది తోపుడుబండ్ల వారికి ఉపాధి నిచ్చింది రావిచెట్టు. ఈ రావి చెట్టును నేరేడుచర్ల ప్రజల కోరిక మేరకు రీ ప్లాంటేషన్ చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి…