MLA Rajasingh wife meet to Governor Tamilasai: గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ సతీమణి టి.ఉషా బాయి ఆయన సోదరీమణులతో కలిసి ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసైను కలిసిసారు. తన భర్త రాజాసింగ్ ను పిడి యాక్ట్ పెట్టి, అక్రమంగా అరెస్టు చేసినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య ఉషా బాయి మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిరాధార ఆరోపణలపై ప్రభుత్వ ఒత్తిడితో అనేకసార్లు కేసులు బుక్…