Home
Mixed Reviews
Mixed Reviews News
-
Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజే 150 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మొదటి నాలుగు రోజులకు గానూ 404 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలకు రికార్డు క్రియేటర్ రజనీకాంత్‌ని, వాటిని బ్రేక్ చేసే రికార్డు బ్రేకర్ కూడా ఆయనే అని చెప్పుకొచ్చింది.… -
HHVM: ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు ప్రదర్శన!
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవనం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో విధులు నిర్వహిస్తున్న తెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఏపీ భవన్లో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం జూలై 24, 2025న విడుదలై, భారీ ఓపెనింగ్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు… -
HHVM : హిందీ రిలీజ్ ఎప్పుడంటే?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ గురువారం నాడు రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించగా సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని ఆయన బంధువు దయాకర్ రావు నిర్మించాడు. అయితే హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టినప్పుడే ఫ్యాన్ ఇండియా సినిమాగా మొదలుపెట్టారు. Also Read : China… -
HHVM: హరిహర డే 1.. పవన్ కెరీర్ హయ్యెస్ట్!
HHVM: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన *హరిహర వీరమల్లు* సినిమా ఎట్టకేలకు బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు కానీ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. -
Pawan Kalyan: ఇంకా వీరమల్లును వదలని పవన్..
పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా రూపొందిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. నిజానికి ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలోనే మొదలైంది. అనేక ఆటంకాల కారణంగా ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సినిమా ఆగిపోతుందనుకున్న క్రమంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే సినిమా… -
Hari Hara Veera Mallu: నిజంగా అంత ఖర్చు అయ్యిందంటారా?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ వర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని వాస్తవానికి ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం అమావాస్య ఘడియలు మొదలవడం వల్ల నిన్న రాత్రి ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించి సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వినిపించింది. కొంతమంది బాగుందని…
తాజావార్తలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!