‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోయింది అని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని అన్నారు. . అభిమానులు, ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దీంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఎక్కడ చూసిన వర్జిన్ బాయ్స్ గురించి చర్చ నడుస్తోందన్న ఆయన ఇది మా టీమ్ అందరిలో నూతన ఉత్సాహాన్ని పెంచిందన్నారు. దయానంద్ రచనా దర్శకత్వంలో రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మించిన…
రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్…
గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బాయ్స్’. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీ ని దయానంద్ డైరెక్ట్ చేశాడు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ దీన్ని నిర్మించారు. స్మరణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ఓ పాటకు మంచి స్పందన లభించింది. శ్రీమణి రాసిన ఆ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. Read Also : సౌత్…
యూత్ ను టార్గెట్ చేస్తూ శ్రీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘బోయ్స్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర కథానాయిక మిత్రా శర్మనే దానిని నిర్మిస్తున్నారు. ఇప్పుడీమె మరో సినిమాను కూడా మొదలెట్టబోతున్నారు. శశి హస్ చెప్పిన హారర్ కామెడీ సబ్జెక్ట్ నచ్చడంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీని మొదలెట్ట బోతున్నామని మిత్రా శర్మ తెలిపారు. ఈ రెండో సినిమాకు ‘శ్రీ లక్ష్మీ’ అనే పేరు పెట్టారు. ది ఘోస్ట్ హంటర్ అనేది ట్యాగ్…