Bunny Vasu : బుక్ మై షో మీద నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ తో కలిసి తాజాగా నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుండగా.. తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. వాస్తవానికి నా మీద ట్రోల్స్ రాలేదు. నేను చేస్తున్న సినిమా మీద ట్రోల్స్ వచ్చాయి. మేం…
Mithramandali : నిర్మాత బన్నీ వాసు ఈ మధ్య ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక కాంబోలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో బన్నీవాసు మాట్లాడారు. ఇందులో దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా.. చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో…
బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో వస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. విజయేందర్ దర్శకత్వం వహించగా. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో బన్నీ వాసి చేసిన కామెంట్స్…
బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని…