Mitchell Starc breaks Lasit Malinga’s OCI World Cup Wickets record: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన స్టార్క్.. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్స్ మార్క్‌ను అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా…