Mitchell Starc Set To Play IPL in 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నాడు. భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరలా ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలంలో తాను పాల్గొంటానని స్టార్క్ స్వయంగా ప్రకటించాడు. దాంతో 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడనున్నాడు. స్టార్ చివరిసారిగా 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడాడు. 2014, 2015 సీజన్లలో రాయల్…