అందం,అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ చూస్తోంది భాగ్యశ్రీ బోర్సే. నార్త్ బెల్ట్ నుండి ఊడిపడిన ఈ చందమామ.. మిస్టర్ బచ్చన్‌లో అందాలు ఆరబోసినా లక్ కలిసి రాలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో ఆదుకుంటాడు అనుకుంటే.. ఈ క్వీన్‌కు పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ లేని క్యారెక్టర్ చేయడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. భాగ్యశ్రీ నటించిన నెక్ట్స్ సినిమా కాంత. సినిమా కథ పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ.. టైటిల్ జస్టిఫై…
Mr Bachchan Release on August 15: దర్శకుడు హరీష్ శంకర్, హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను…
Harish Shankar : మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో రవితేజ తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్”..స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్…
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తూ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని బయటకి వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ ఈ మధ్య ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ గా ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్. ఈ మూవీని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్ట్ రీమేక్…