ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2024 లో భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన చీర కట్టుకుని మిస్ ఆస్ట్రేలియా ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో సర్వత్రా వైరల్ అవుతోంది. భారతీయ అమ్మాయిలకు చీరలంటే ప్రత్యేక అభిమానం. అయితే ఇప్పుడు చీరలో ఆస్ట్రేలియన్ నీరు మెరిసిపోతుంది , విదేశీయుల చీర యొక్క ప్రత్యేక బంధం చాలా ప్రశంసలను కలిగించింది. ఇదే సందర్భంగా భారత ప్రతినిధి సినీ శెట్టి సంప్రదాయ లెహంగా ధరించి ర్యాంప్ వాక్ చేశారు. మిస్ ఆస్ట్రేలియా 2024…
71st Miss World Winner: ఎట్టకేలకు ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ఈ అందాల పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా గెలుపొందగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
Sini Shetty stuns in a black peplum gown in Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ ఎడిషన్‌లో130కి పైగా దేశాల అందాల భామలు పోటీపడగా.. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న…
Sini Shetty Comments On Representing India in Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది. 1996లో బెంగళూరులో చివరిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 2024 ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ కార్యక్రమం.. మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఢిల్లీ, ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 71వ…