Home
Miss Shetty Mr Polishetty
Miss Shetty Mr Polishetty News
-
Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Miss Shetty Mr Polishetty To stream on Netflix: జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.… -
Naveen Polishetty: జవాన్ తో రిలీజ్ అంటే నిద్రకూడా పట్టలేదు.. కానీ అద్భుతం జరిగింది: పోలిశెట్టి
Hero Naveen Polishetty Intresting Comments on Miss Shetty Mr. Polishetty Sucess: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాల ఘన విజయం తర్వాత…‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో హ్యాట్రిక్ సూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి మీడియాతో మాట్లాడారు. అనుష్క శెట్టితో కలిసి నవీన్ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కుడా మంచి వసూళ్లు సాధించింది. థర్డ్… -
Dil Raju: జవాన్ తో పాటు రిలీజైనా నిలదొక్కుకుంది.. ‘మిస్ శెట్టి’కి దిల్ రాజు ప్రశంసలు
Dil Raju Praises Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోండగా తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభినందించారు.… -
Miss shetty Mr polishetty: అమెరికాలో మిలియన్ కొట్టిన శెట్టీస్
Miss shetty Mr polishetty Reached $1 million mark in the USA: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రభంజనం యూఎస్ లో కొనసాగుతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. నవీన్ అంతక ముందు నటించిన జాతిరత్నాలు కూడా అమెరికాలో వన్ మిలియన్ మార్క్ సాధించింది.… -
Samantha: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి సమంత రివ్యూ.. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా లేదంటూ!
Samantha praises Miss Shetty Mr Polishetty: ఇటీవల కాలంలో నన్ను బాగా నవ్వించిన చిత్రమిదే అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి తన స్టైల్ లో రివ్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ.… -
Rajamouli: మొన్న మెగాస్టార్..ఇప్పుడు మెగా డైరెక్టర్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ఫిదా!
Maverick SS Rajamouli praises Team Miss Shetty Mr Polishetty : యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం నాడు జవాన్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చూసిన వారందరూ కామెంట్ చేస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు… -
Naveen Polishetty: పొలిశెట్టి గట్టిగానే కొట్టాడు!
జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అలా అని ఏది పడితే అది.. ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు. తనకు సరిపోయే సబ్జెక్ట్‌తో మరో సాలిడ్ కొట్టడానికి రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అది కూడా అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్‌తో కలిసి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. డే వన్… -
Nandamuri Balakrishna: సినిమా ఏదైనా.. జై బాలయ్య కామన్ రా..
Nandamuri Balakrishna: తెలుగు ప్రేక్షకులకు హీరోలు అంటే ఎంత అభిమానమో అందరికి తెల్సిందే.. ఇక అందరు హీరోలు వేరు.. బాలకృష్ణ వేరు. అంటే సినిమాల విషయాల్లో కాదు.. ఆయనకున్న క్రేజ్ విషయంలో. అందరితో పోలిస్తే బాలయ్య క్రేజ్ కేవలం తెలుగు స్టేట్స్ కాదు.. -
Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి చేసిన తప్పదే.. లేకుంటే జవాన్ ను మించి?
Miss Shetty Mr Polishetty wrong timing for release: సెప్టెంబర్ 7వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ రెండు… -
Naveen Polishetty: ఫ్యూచర్ సూపర్ స్టార్.. జాతిరత్నమే.. రాసుకోండి.. ?
Naveen Polishetty: మహానటి సినిమాలో కనుక సావిత్రి.. భవిష్యత్తులో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది అని జెమినీ గణేశన్ అన్నట్లు.. ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా నుంచి బయటకు వచ్చినవారందరు కూడా నవీన్ పోలిశెట్టి పేరు భవిష్యత్తులో చాలా గట్టిగా వినిపిస్తుంది అని చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!