నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా మిర్రర్ ముందు నిలబడి క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను ఇంటర్నెట్ లో…