ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. అందుకు తగ్గట్టే కలెక్షన్స్ లో మిరాయ్ దూసుకెళ్తోంది. Also Read : Janhvi Kapoor…
హనుమాన్ మూవీతో తేజ సజ్జా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. తన నెక్ట్స్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా కనిపించాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ తోనే అంచనాలను అమాంతం పెంచేశారు. Also Read…