టాలెంటెడ్ హీరో తేజ సజ్జ మరో సూపర్ హీరో తరహా ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ వైడ్ భాషల్లో సెప్టెంబర్ 12 విడుదల కానుంది. హనుమాన్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత, భారీ గ్రాఫిక్స్, డివోషనల్ టచ్‌తో ఈ సినిమా రాబోతుందనే స్పష్టత ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్, VFX ఎలిమెంట్స్…