మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తీసుకోకుండా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది మంచి అవకాశం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో కేవలం రూ. 100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి సైతం లేదు. రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్లు. అయితే తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలనుకునే వారికి పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఈ పథకంలో మీరు నెలా నెలా…