Minister Sridhar Babu: చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుంది. మహేందర్ రెడ్డి నియామకంపై చిట్ చాట్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు.
Minister Sridhar Babu Counter: మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.