ప్రముఖ నటి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’ అనడంలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది ఆమె. ఇటీవలే రచయిత్రిగా మారిన స్మృతి తన బుక్ ను ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ టెలివిజన్ కపిల్ శర్మ కామెడీ షోలో అతిథిగా పాల్గొనాల్సి ఉంది స్మృతి. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ కోసం ఆమె లొకేషన్ సెట్ కు చేరుకోగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ…