Top Headlines @5PM 11.11.2023, Top Headlines @5PM, telugu news, top news, big news, bjp, vijayashanti, singareni, ka pual, cm kcr, minister ktr, talasani srinvias yadav
Minister KTR speech on Telangana development: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామన్నారు.
Minister KTR: నాకు రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో సిరిసిల్లను నేను గెలిచి అభివృద్ధి చేశాను.
సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సోమాజిగూడలో ఇంటరాక్టివ్ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరై ఎన్నికల్లో పారిశ్రామికవేత్తల మద్దతు కోరారు. తాను ఇక్కడికి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చానని, మీ మద్దతు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు.
ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, నవంబర్ 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అన్నారు. దక్షిణాఫ్రికాపై భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలా బీఆర్‌ఎస్ సెంచరీ కొడుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, big news, minister ktr, cm kcr
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు.
Minister KTR: వేములవాడ ను దత్తత తీసుకుంటాను, గెలిపించక పోతే ఇక్కడికి రాను అంటూ మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..