Late Night Sleep : ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రజల యొక్క జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా మనిషి నిద్ర సమయాలు పూర్తిగా మారాయి. రాత్రిళ్ళు ఎప్పుడో గాని పనులు పూర్తిచేసుకుని నిద్రపోవడం చాలా మందికి పరిపాటిగా మారిపోయింది. ఇలా నిద్రపోవడం వల్ల మనిషికి అనేకమైన అనారోగ్య సమస్యలు వాటికి గురవుతున్నారని తాజాగా లండన్ లోని ఒక కాలేజ్ అధ్యయనాన్ని చేసింది. ఈ పరిశోధనలో రాత్రి ఒంటిగంట సమయంలోపు నిద్రపోయే వ్యక్తుల మానసిక ఆరోగ్యం…