ఒక కప్పు టీకి రూ. లక్ష ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును.. మీరు నమ్మకపోయినా.. ఇది నిజం. దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్ మెనూలో లక్ష రూపాయల టీ కనిపిస్తుంది. ఈ 'గోల్డ్ కడక్' టీ ధర ఆకాశాన్నంటుతోంది. దుబాయ్‌లో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త సుచేతా శర్మ రెస్టారెంట్‌లో ఈ ఖరీదైన చాయ్‌ని అమ్ముతున్నారు. ఈ బోహో కేఫ్ లో టీ ధర AED 5000 (సుమారు రూ. 1.14 లక్షలు). 24 క్యారెట్ల బంగారు…
పొలాలు దున్నుతున్నప్పుడు కొన్ని చోట్ల లంకె బిందెలు బయటపడుతుంటాయి.. పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం తవ్వకాలు జరుపుతుంటే పురాతన నాణాలు బయటపడుతుంటాయి.