Jowar Flour Paratha Recipe: నిజానికి రొట్టెలు చేయడం అందరి వల్ల సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అయితే జొన్నపిండితో పరాటాలు చేయడం చాలా సులభం అని తెలుసా..? ఇవి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ లేదా డిన్నర్ లోకి ఎంతో రుచిగా, సాఫ్ట్ గా బాగుంటాయి. కొద్దీ నిమిషాల్లో తయారయ్యే వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. రిసైకిల్ మెటీరియల్ + కలర్ ఫుల్…