Milk Abhishekam to Revanth Reddy and Rahul Gandhi: తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫలితాలు వెలువరించిన విధంగా ఇప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా టిఆర్ఎస్ పార్టీ 33 స్థానాలలో లీడింగ్ లో ఉంది. బిజెపి ఏడు స్థానాల్లో, సిపిఐ ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉంది.…