Home
Mike Tyson
Mike Tyson News
-
Hardik Pandya: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన అథ్లెట్ లిస్టులో టీమిండియా ఆల్‌రౌండర్
Hardik Pandya: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో భారత స్టార్ క్రికెటర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. అతనితో పాటు శశాంక్ సింగ్ కూడా నిలిచడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ లిస్టులో మొదటి స్థానంలో అల్జీరియన్ ప్రొఫెషనల్ బాక్సర్ ఇమాన్ ఖేలిఫ్ నిలిచాడు. హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్ లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, ఇంకా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… -
Mike Tyson: మైక్ టైసన్ ఓ క్లబ్లో నాపై అత్యాచారం చేశాడు.. న్యూయార్క్ మహిళ దావా
ప్రపంచ మాజీ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ సంచలన ఆరోపణలు.. -
Ananya Panday: నాటీ బాయ్.. అది చేయమంటే దగ్గరకు లాక్కొని బుగ్గ కొరికాడంట
Ananya Panday: లైగర్.. లైగర్.. లైగర్ .. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రేపు విడుదుల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకొన్నారు. -
Mike Tyson: వీల్ చైర్ లో బాక్సింగ్ ఛాంపియన్.. చివరికి ఏ గతి పట్టింది..?
Mike Tyson: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆయన వీల్ చైర్ లో స్టిక్ పట్టుకొని కనిపించడమే.. -
Mike Tyson: ఫ్లైట్ లో ప్రయాణికుడి ముఖం పగలగొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో… -
“లైగర్” అప్డేట్… బీటీఎస్ పిక్స్ వైరల్
ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు… -
బజ్: విజయ్ దేవరకొండ ‘లైగర్’ లో బాలయ్య..?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్. ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసం బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం… -
‘లైగర్’ టీంతో కలిసి భారతీయ వంటకాలను టేస్ట్ చేసిన మైక్ టైసన్
విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశాన్నంటాయి. మంగళవారం అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు. మైక్ టైసన్ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా ఆశ్చర్యపోయింది. మైక్ టైసన్ మన భారతీయ… -
బాక్సింగ్ లెజెండ్ తో ‘లైగర్’ టీమ్!
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ షూటింగ్ అమెరికాలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైనస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ అక్కడకు వెళ్ళింది. మంగళవారం మైక్ టైనస్ తో తాను దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసి విజయ్ దేవరకొండ బుధవారం తన చిత్ర దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, నిర్మాణ భాగస్వామి ఛార్మి, హీరోయిన్ అనన్యపాండే… -
లెజెండరీ బాక్సర్ తో రౌడీ ‘లైగర్’ నవ్వులు..
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్…
తాజావార్తలు
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!