ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ ప్రస్తుతం ‘శాకినీ – ఢాకినీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను రెజీనా కసెండ్రా, నివేదా ధామస్ పోషిస్తున్నారు. గతంలో ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సురేశ్ బాబు, తాటి సునీత, క్రాస్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ‘ఓ బేబీ’ సినిమా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ కాగా, ఇప్పుడు తీస్తున్న ‘శాకినీ – ఢాకినీ’ కూడా కొరియన్ సినిమా…