Home
Middle East Tensions
Middle East Tensions News
-
Dubai-Iran: దుబాయ్ ఆర్థిక భవనంపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్
పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. డ్రోన్‌తో దాడి చేయడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
Iran Oil Threat: ముడి చమురు ధర 200 డాలర్లకి సిద్ధంగా ఉండండి..! ప్రపంచాన్ని హెచ్చరించిన ఇరాన్..
Iran Oil Threat: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం మరియు గల్ఫ్ ప్రాంతంలో దాడుల కారణంగా, ఇరాన్ చమురు ధరలు బ్యారెల్‌కు $200 వరకు పెరుగుతాయని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ కదలికకు అంతరాయం ఏర్పడడంతో, ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయి.. చాలా దేశాలకు ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో.. పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి.. గ్యాస్ కొరత ఏర్పడుతుంది.. ఇతర మార్గాల ద్వారా ముడి చమురు తరలించే ప్రయత్నాలు సాగుతున్నా.. పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించిన… -
Iran War: ఈరోజు ఇరాన్‌కు ‘‘కాళరాత్రే’’.. అమెరికా వార్నింగ్..
Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా తన ఫైటర్ జెట్స్, బాంబర్స్, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులతో ఇరాన్‌ను టార్గెట్ చేసుకుంటుందని ప్రకటించారు. -
US-Israel-Iran War: యుద్ధ సమయంలో ట్రెండింగ్‌గా అరబిక్ పదం.. అర్థం ఏంటి..? ఎందుకు ట్రెండింగ్..?
US-Israel-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక అరబిక్ హ్యాష్‌ట్యాగ్ వేగంగా ట్రెండ్ అవుతోంది.. అదే — #الرياض_الان… అయితే, ఈ పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్‌గా మారిపోయింది అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. అయితే #الرياض_الان.కు “రియాద్ ఇప్పుడు” (Riyadh Now). అంటే సౌదీ అరేబియా రాజధాని Riyadhలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యక్ష నవీకరణలు అనే భావం. * ట్రెండింగ్‌కు ప్రధాన కారణాలు… -
India Oil Supply: చమురు కొరతను ఖండించిన ప్రభుత్వ వర్గాలు.. బిగ్ రిలీఫ్..!
India Oil Supply: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడే భారత్‌లో చమురు కొరత ఏర్పడింది.. ముడి చమురు దిగుమతి నిలిచిపోవడంతో.. చమురు నిల్వలు తగ్గి.. భారత్‌లో పెట్రో ఛార్జీల పెరుగుదలకు దారి తీయవచ్చు అనే భయాందోళనలు నెలకొన్న వేళ.. చమురు కొరతను ఖండించాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, భారతదేశం ఇంధన భద్రత పరంగా సౌకర్యవంతమైన స్థితిలో ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. నేషనల్ మీడియాతో… -
Israel – Iran War: ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఆ అగ్ర రాజ్యంలో మాత్రం స్టాక్ మార్కెట్ ర్యాలీ..
Israel – Iran War: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.. కానీ, రష్యాలో మాత్రం స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని నమోదు చేస్తోంది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర చమురు మార్గాలలో ఒకటైన Strait of Hormuzలో ఉద్రిక్తతలు… -
Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి
Israel-Iran war: ఇరాన్లో కీలక వ్యక్తులు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి సహా పలువురు నిఘా అధికారులు మృతి చెందినట్లు సమాచారం. Israel Defense Forces (IDF) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ రోరింగ్ లయన్”లో భాగంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు పేర్కొంది. ఖచ్చితమైన… -
Khamenei: “1981లో పునర్జన్మ.. 2026లో చావు”.. శనివారంతో ఖామెనీకి విడదీయలేని బంధం.. కట్‌చేస్తే అదే రోజున చావు!.
Khamenei: మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడితో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఇప్పటికే ఖామేనీ మరణించిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజకీయ చరిత్రలో శనివారం ఒక విషాద మలుపుగా నిలిచిపోయింది. దాదాపు నలభై ఏళ్ల పాటు దేశాన్ని నడిపించిన అత్యున్నత మత నాయకుడు అయతుల్లా అలీ ఖామెనీ అనంత లోకాలకు చేరుకోవడం ఆ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అలీ ఖామెనీ వయస్సు 86 ఏళ్లు. 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు… -
Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి
Israel – Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై బీకర దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేసింది.. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.. ఈ దాడిలో ఏకంగా 36 మంది విద్యార్థులు మృతి చెందారు. అంతే కాదు.. ఇరాన్లో చాలా ప్రదేశాలు బాంబుల దాడు జరిగాయని… -
Iran: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగం..
Iran: యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఓ వైపు జెనీవాలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన అణు చర్చలు దాదాపు మూడు గంటలకే ముగిసిన తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిలో క్షిపణుల్ని ప్రయోగించింది. మంగళవారం సైనిక కసరత్తుల కోసం వ్యూహాత్మక జలసంధిని పాక్షికంగా మూసేసింది. జెనీవాలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే విషయాలు బయటకు రాలేదు.
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!