Home
Middle East Peace
Middle East Peace News
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడం, కీలక వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం కోసం ఇరాన్, అమెరికాకు 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను పంపింది. తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్కు పంపిన ఈ ప్రతిపాదనలో లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరింది. అమెరికా రెండు నెలల కాల్పుల విరమణను సమర్థిస్తుండగా, ఇరాన్ 30 రోజుల్లోగా ఒక పరిష్కారానికి రావాలని స్పష్టం… -
US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
US-Iran Plan: మధ్యప్రాచ్యం సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ‘‘ఒప్పందం’’ కుదిరే అవకాశం కనిపిస్తోంది. తక్షణ కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్‌లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రకారం.. తక్షణ కాల్పుల విరమణ తర్వాత విస్తృతమైన, సమగ్రమైన ఒప్పందంతో కూడిన రెండు-దశల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రత్యేక… -
Gaza Crisis: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరాలి.. భారత్‌కు ట్రంప్ ఆహ్వానం..!
Gaza Crisis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తర్వాత దెబ్బతిన్న గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లోకి భారతదేశాన్ని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా ప్రధానమైన బోర్డుకు అధ్యక్షత వహిస్తుండగా, పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ గాజా పాలన బాధ్యతల్ని చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు పాత్రను పోషించే మరో విభాగంగా ఉంది. 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా జనవరి 15న ఈ బోర్డును ఏర్పాటు చేశారు. -
Israel Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందానికి ప్రపంచం మొత్తం కలిసి వచ్చింది: ట్రంప్
Israel Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్ హోస్ట్ సీన్ హన్నిటీకి ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన నెతన్యాహుతో తన సంభాషణను గుర్తు చేసుకున్నారు. బందీల విడుదల, గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత అందరూ “ఇజ్రాయెల్‌ను మళ్ళీ ప్రేమిస్తున్నారని” ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు… -
Netanyahu: అరబ్ దేశాలకు యూఏఈ షాక్.. నెతన్యాహూతో మీటింగ్..
Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి. -
Israel Syria Ceasefire: ఇజ్రాయెల్ – సిరియా మధ్య కాల్పుల విరమణ.. అమెరికా ప్రకటన
Israel Syria Ceasefire: ఇజ్రాయెల్, సిరియా నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల తరువాత కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా రాయబారి టామ్ బారక్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఒప్పందానికి టర్కీ, జోర్డాన్ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు, సిరియాలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కొత్త నాయకుడు అహ్మద్ అల్-షరా మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని టామ్ బారక్ వెల్లడించారు. Rajagopal Reddy: పదేళ్లు నేనే సీఎం అన్న…
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
ట్రెండింగ్
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే