US-Iran Plan: అలా అయితే హార్ముజ్ ఓపెన్ చేయం.. సంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
- మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి త్వరలో ఎండ్ కార్డ్..!
- యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం..
- తాత్కాలిక ఒప్పందం కోసం ‘‘హార్ముజ్’’ తెరవమని ఇరాన్ మెలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Plan: మధ్యప్రాచ్యం సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ‘‘ఒప్పందం’’ కుదిరే అవకాశం కనిపిస్తోంది. తక్షణ కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్‌లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రకారం.. తక్షణ కాల్పుల విరమణ తర్వాత విస్తృతమైన, సమగ్రమైన ఒప్పందంతో కూడిన రెండు-దశల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘‘ఇస్లామాబాద్ ఒప్పందం’’ అని తాత్కాలికంగా పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
Read Also: PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!
Also Read
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
అయితే, ఈ రెండు దశల ఒప్పందంలో 45 రోజుల కాల్పుల విరమణను పరిశీలిస్తున్నట్లు యాక్సియోస్ నివేదించింది. మంగళవారం నాటికి టెహ్రాన్ ఒప్పందానికి అంగీకరించి, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్ ఇంధన మరియు రవాణా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే తాత్కాలిక సంధి కోసం హార్ముజ్ తెరిచేది లేదని ఇరాన్ మధ్యవర్తులకు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!