Home
Microsoft Outage
Microsoft Outage News
-
Microsoft Effect: 300 ఇండిగో విమాన సర్వీసులు రద్దు
గురువారం సాయంత్రం మెక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా విమానాలు, బ్యాంకులు, మీడియా సంస్థలు, మార్కెట్లు, ఆయా కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
CrowdStrike CEO: క్షమాపణలు చెప్పిన క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ..
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. -
RBI: మైక్రోసాఫ్ట్ సమస్యపై ఆర్బీఐ కీలక ప్రకటన
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా భారత్‌లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సేవల్లో స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు ఆర్బీఐ వెల్లడించింది. -
Microsoft global Outage : భారీగా పడిపోయిన క్రౌడ్‌స్ట్రైక్ షేర్లు.. 21 శాతం క్షీణత
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, వార్తా ఛానెల్‌లు, స్టాక్ మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్లను ప్రభావితం చేసింది. -
Microsoft Outage Live Updates : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది. -
CrowdStrike CEO: మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్యపై క్రౌడ్‌స్ట్రైక్ సీఈవో కీలక వ్యాఖ్యలు..
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. -
CrowdStrike : మైక్రోసాఫ్ట్ సర్వర్లు పనిచేయకపోవడానికి కారణమైన క్రౌడ్ స్ట్రైక్ గురించి తెలుసా?
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. టెక్ దిగ్గజం యొక్క సర్వర్లలో లోపం తరువాత.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. -
What is Blue Screen of Death: బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి?..దీన్ని ఎలా పరిష్కరించాలి?
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు నేడు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD)ని ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా, లక్షలాది మంది వ్యక్తుల ల్యాప్‌టాప్‌లు లేదా పీసీలు వాటంతటవే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతున్నాయి. -
Microsoft Windows outage: గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు. -
Ashwini Vaishnaw: మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..?
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం విదితమే. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం కారణంగా భారత్‌లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!